మహిళా సెక్యూరిటీ గార్డు హత్య కేసులో విచారణ ఎదుర్కొంటున్న సూడాన్ వ్యక్తి
- January 28, 2017
దోహా:ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఒక మహిళా సెక్యూరిటీ గార్డుని దారుణంగా చంపిన నేరంపై ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక సుడాన్ వ్యక్తిపై దోహా క్రిమినల్ కోర్ట్ ఆ నేరంపై సమీక్షిస్తోంది. నిందితుడు ఆమెతో తీవ్రస్థాయిలో గొడవ పెట్టుకొన్న తర్వాత ఒక పదునైన కత్తితో ఆ మహిళపై దాడి చేసి పలుమార్లు కత్తిపోట్లు పొడిచి చంపినట్లు సాక్ష్యాలను నివేదించింది.అయితే, ప్రతివాది తరఫు న్యాయవాది సూడాన్ వ్యక్తి మానసిక పరిస్థితి సరిగా లేదని తన క్లయింట్ ఉద్ధేశ్యపూరితంగా ఈ నేరపూరిత చర్య చేయలేదని అందువలన ఈ కేసుని పరిగణనలోనికి తీసుకోరాదని కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఈ నేరాన్ని తమ పరిగణన లోనికి తీసుకోవాలా ? లేదా అనేది పరిశీలించడానికి ఒక మనోరోగ వైద్య కమిటీ నివేదిక ఆధారంగా ఈ కేసులో తీర్పు వెలవరిస్తారని కోర్టు తెలిపింది.
తాజా వార్తలు
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!







