ఈద్ అల్ అధా పర్వదిన సందర్భంగా గల్ఫ్ దేశాల్లో శెలవుదినాలు
- September 14, 2015
ఆశీర్వాద ఈద్ అల్ అధా పవిత్ర పుణ్య పర్వదినాన్ని పురస్కరించుకుని, కువేట్, ఒమన్, కతార్ లలో సెలవుదినాల్ని ప్రకటించారు. ప్రస్తుతానికి అందిన సమాచారం మేరకు, కతార్ ప్రభుత్వం - సెప్టెంబర్ 21 నుండి 26 వరకు, కువేట్ లో సెప్టెంబర్ 23 నుండి 26 వరకు, ఒమాన్ దేశం లో కూడా సెప్టెంబర్ 23 నుండి 26 వరకు అని ప్రకటించారు. కాగా, చంద్ర దర్శనాన్ని బట్టి ఆయా తేదీలలో మార్పులు, చేర్పులు ఉంటాయని, వానిని సమయానుకూలంగా ప్రకటిస్తామని ప్రజలందరూ ఆ ప్రకారం శ్రద్ధ, భక్తులతో పండుగను జరుపుకోవాలని సంబంధిత దేశాల మూన్ సైటింగ్ కమిటీలు ప్రకటించాయి.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్‌లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









