ప్రముఖుల నివాళులు రాజ్‌ఘాట్‌లో బాపూకు ...
- January 30, 2017
న్యూఢిల్లీ: మహాత్మాగాంధీ వర్థంతి సందర్భంగా సోమవారం ఢిల్లీ రాజ్‌ఘాట్‌లోని బాపూ సమాధి వద్ద రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్రమోదీ, ఇతర ప్రముఖులు పుష్పగుచ్ఛములుంచి ఘనంగా నివాళులర్పించారు. హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద మహాత్ముడికి తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, రాష్ట్రమంత్రలు, ముఖ్య నేతలు, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పలువురు మంత్రులు మహాత్మాగాంధీ ఫోటోకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
తాజా వార్తలు
- నూతన ‘తల్లీ–బిడ్డ ఎక్స్‌ప్రెస్’ వాహనాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు
- బహ్రెయిన్ BD1.384 బిలియన్లకు ఎగుమతులు..!!
- ఒమన్‌లో 50°C వరకు ఉష్ణోగ్రతలు..వైద్యుల హెచ్చరిక..!!
- ఖతార్‌లో ఈ-కామర్స్, POS లావాదేవీల్లో భారీ వృద్ధి..!!
- దుబాయ్‌లో వాకింగ్, సైక్లింగ్‌కు పెద్దపీట.. 25 ప్రాంతాల కనెక్ట్ కు కొత్త ప్రణాళిక..!!
- కువైట్ లో మెరుగైన ట్రాఫిక్ సేవలకు శ్రీకారం..!!
- సౌదీలో గృహ కార్మికుల ఇకామా రెన్యూవల్‌కు కొత్త విధానం..!!
- ఇరాన్ తో యుద్ధం..17 మంది అమెరికా సైనికుల మృతి
- 2026 ఫిఫా ప్రపంచకప్ విజేతగా స్పెయిన్.. అర్జెంటీనా పై 1-0తో చారిత్రాత్మక విజయం
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!







