మెజెస్టి సుల్తాన్ యొక్క శాంతి మరియు స్థిరత్వ దృష్టి పై ప్రశంసలు
- January 30, 2017
మస్కట్:ప్రాంతీయ భద్రత మరియు స్థిరత్వం రక్షించడంలో మెజెస్టి సుల్తాన్ ఖ్అబూస్ బిన్ యొక్క పాత్ర ఎంతో ప్రశంసనీయమని ఒమన్ స్థిరత్వం ప్రత్యర్ధి వర్గాలు మధ్య సంధానకర్తగా వ్యవహరించడానికి అతని మెజెస్టి సుల్తాన్ కృషి మరువలేనిదని పలు పత్రికలు ప్రశంసించాయి. ఇరానియన్ మరియు అమెరికా ప్రతినిధులకు ఆతిధ్యమిచ్చిన ఒమన్ 2012 లో ప్రారంభమైన చర్చలు అనేక సార్లు నిర్వహించింది. చివరికి అణు ఒప్పందంకు దారితీసింది మధ్యప్రాచ్యంలో శాంతి కోసం తపించే ఒక ఒయాసిస్" గా ఒమన్ వర్ణించారు. మధ్యప్రాచ్యంలో దాదాపు ప్రతి ఇతర దేశంతో నెలకొని ఉన్న సందేహ బాధలు నిలిచిపోవడానికి అనుకూల ఫలితాన్ని ఒమన్ కృషి వలన లభించిందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి







