స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమంలో భాగంగా నగర మేయర్ పాదయాత్ర..
- January 31, 2017
ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునందుకొని హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్ స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమంలో భాగంగా పాదయాత్ర ప్రారంభించారు. కాప్రా, ఏఎస్ రావు నగర్, చర్లపల్లి డివిజన్లలో పర్యటించారు. ఈ మూడు డివిజన్లలో రోడ్లు, డ్రైనేజీ, మంజీరా పైపులైన్‌ను, పారిశుధ్యాన్ని పరిశీలించారు. నగరవాసులు పారిశుధ్యానికి సంబంధించి ఎటువంటి సమస్య వచ్చిన వెంటనే అధికారులకు తెలియజేయలన్నారు. ప్రజలందరు సహకరిస్తే హైదరాబాద్‌ను స్వచ్ఛ హైదరాబాద్‌గా మారుస్తానని తెలిపారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







