స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమంలో భాగంగా నగర మేయర్ పాదయాత్ర..

- January 31, 2017 , by Maagulf
స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమంలో భాగంగా నగర మేయర్ పాదయాత్ర..

ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునందుకొని హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్ స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమంలో భాగంగా పాదయాత్ర ప్రారంభించారు. కాప్రా, ఏఎస్ రావు నగర్, చర్లపల్లి డివిజన్‌లలో పర్యటించారు. ఈ మూడు డివిజన్లలో రోడ్లు, డ్రైనేజీ, మంజీరా పైపులైన్‌ను, పారిశుధ్యాన్ని పరిశీలించారు. నగరవాసులు పారిశుధ్యానికి సంబంధించి ఎటువంటి సమస్య వచ్చిన వెంటనే అధికారులకు తెలియజేయలన్నారు. ప్రజలందరు సహకరిస్తే హైదరాబాద్‌ను స్వచ్ఛ హైదరాబాద్‌గా మారుస్తానని తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com