రేపట్నుండే ఏటీఎం నుంచి ఎంతైనా డ్రా చేసుకోవచ్చు..
- January 31, 2017
పెద్ద నోట్ల రద్దు తరువాత ఏటీఎంలో డ్రా చేసుకునే డబ్బులపై పరిమితి విధించారు. అయితే మద్య మద్య సవరణలు చేస్తూ ఆఖరిగా ఎంతైనా డ్రా చేసుకోవచ్చంటూ ఆర్బీఐ ప్రకటించింది. కరెంట్ ఖాతాదారులకు, క్యాష్ క్రెడిట్ ఖాతాదారులకు, ఓవర్ డ్రాప్ట్ ఖాతాదారులకు క్యాష్ విత్డ్రా నిబంధనలు వర్తించవని తెలియజేసింది. ఈ కొత్త నిబంధన ఫిబ్రవరి1, 2017 నుంచి అమల్లోకి వస్తుందని ఆర్బీఐ తెలిపింది. సేవింగ్స్ బ్యాంకు ఖాతాదారుల విషయంలో మాత్రం ప్రస్తుత పరిమితి యధాతదంగా వుంటుందని తెలియజేసింది. అయితే భవిష్యత్తులో సేవింగ్స్ ఖాతాదారులకు కూడా నిబంధనల్లో మార్పులు చేస్తామని తెలిపింది. ఇప్పటికే సేవింగ్స్ బ్యాంకు ఖతాదారులు వారానికి 24 వేలు తీసుకునే ఏర్పాటు వుంది. ముందు ముందు మరిన్ని సడలింపులు వుండబోతున్నాయంటుంది ఆర్బీఐ.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







