దాసరికి ప్రముఖుల పరామర్శ...
- January 31, 2017
హైదరాబాద్: మూత్రపిండాలు, వూపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ కారణంగా ప్రముఖ సినీ దర్శకులు దాసరి నారాయణరావు సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ రోజు మధ్యాహ్నం తర్వాత డయాలసిస్, వెంటిలేటర్ ద్వారా సపోర్టు చికిత్స అందిస్తున్నామని దానికి ఆయన స్పందిస్తున్నారని కిమ్స్ ఆసుపత్రి ఎండీ బొల్లినేని భాస్కరరావు తెలిపారు. దాసరిని సినీనటుడు మోహన్‌బాబు, నటి జయసుధ, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఆసుపత్రిలో పరామర్శించారు. నిన్న దాసరి పరిస్థితి కాస్త ఆందోళనకరంగా ఉన్నప్పటికీ ప్రస్తుతం ఆయన పరిస్థితి మెరుగ్గానే అల్లు అరవింద్ తెలిపారు.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్‌ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









