పంజాబ్‌లో పేలుడు...
- January 31, 2017
► ముగ్గురు మృతి
► ఎన్నికల రోడ్‌షో సమీపంలో ఘటన
చండీగఢ్: పంజాబ్‌లోని బతిండాలో కాంగ్రెస్ అభ్యర్థి రోడ్‌షో సమీపంలో కారులో పేలుడు సంభవించి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 15 మంది గాయపడ్డారు. మంగళవారం సాయంత్రం మౌర్ మండీ వద్ద కాంగ్రెస్ అభ్యర్థి హర్మిందర్ జస్సీ ఎన్నికల ప్రచారం చేస్తుండగా ఒక్కసారిగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతుల్లో ఒక చిన్నారి కూడా ఉన్నాడని, మృతుల్ని గుర్తించాల్సిఉందని బతిండా డిప్యూటీ పోలీస్ కమిషనర్ ఘన్ శ్యామ్ థోరీ చెప్పారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







