మరో శివ అఖిల్ సినిమా..
- January 31, 2017
విక్రమ్ కె.కుమార్. చేసింది తక్కువ సినిమాలే అయినా తనకంటూ గుర్తింపు తెచ్చుకొన్నాడు. ఇష్క్, మనం, 24 లాంటి వైవిధ్యమైన చిత్రాలు తీశాడు. ఇప్పుడు అఖిల్ తో ఓ సినిమా చేస్తున్నాడు. అఖిల్ సినిమా తో గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చాడు అఖిల్. అయితే ఈ సినిమా పల్టీ కొట్టేసింది. దీంతో రెండో సినిమా పై చాలా జాగ్రత్తలు తీసుకొని ఇప్పుడా భాద్యత విక్రం పై వుంచాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.
కాగ, ఈ సినిమా పై కధపై తాజగా పెదవి విప్పారు నాగార్జున. "ఆ రోజుల్లో నాకు శివ సినిమా ఎలా మైలురాయిగా నిలిచిందో తెలుగు సినిమాకి ఓ కొత్త ట్రెండ్ పరిచయం చేసిందో అఖిల్ సినిమా కూడా అలానే ఉండబోతోంది. విక్రమ్ నాకు అంత మంచి కథ చెప్పాడు.
నిజంగా ఈ సినిమా చూసిన చాలా థ్రిల్ ఫీల్ అవుతారో. ఈ కధను స్క్రీన్ పై చూడాలని చాలా ఆత్రుతగా వుంది" అని చెప్పుకొచ్చాడు నాగ్.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









