భారత్- ఇంగ్లండ్ చివరి టి.20 మ్యాచ్...
- January 31, 2017
బెంగళూరు : భారత్ - ఇంగ్లండ్‌ల మధ్య టి.20 క్రికెట్ మ్యాచ్ బుధవారం సాయంత్రం జరగనుంది. బెంగళూరులో సాయంత్రం 6.50 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పటివరకు రెండు మ్యాచ్‌లు జరగ్గా చెరో మ్యాచ్ గెలుచుకుని సిరీస్‌లో 1-1 తో సమంగా ఉన్నాయి. దీంతో మూడో మ్యాచ్‌పై ఇరు జట్లు దృష్టిపెట్టాయి. కాగా... మూడో మ్యాచ్‌ను గెలిచేందుకు భారత జట్టు ముమ్మరంగా కసరత్తు చేస్తోంది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







