అభినందిస్తూ మంత్రి కేటీఆర్ ట్వీట్లో, జీహెచ్ఎంసీని...
- January 31, 2017
హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ)ని అభినందిస్తూ రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కే. తారకరామారావు ట్వీట్ చేశారు. 2016-17 కేంద్ర ఆర్థిక సర్వేలో హైదరాబాద్‌కు మొదటిస్థానం లభించింది. పారదర్శకత, గణాంకాల్లో సొంత ఆదాయ వనరులు సమకూర్చుకోవడంలో హైదరాబాద్‌కు మొదటి స్థానం లభించింది. దీనిపై మంత్రి కేటీఆర్ స్పందిస్తూ జీహెచ్ఎంసీని అభినందిస్తూ ట్వీట్ చేశారు.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







