ఎల్లుండే ఎన్నికలు పంజాబ్, గోవాలో...
- February 02, 2017
పంజాబ్, గోవాలో ఎన్నికల ప్రచారానికి మరికొన్ని గంటలే సమయం ఉండడంతో అభ్యర్థులు ప్రచారం ముమ్మరం చేశారు. గురువారం సాయంత్రం 5 గంటలకు ప్రచార గడువు ముగియనుంది. ఈ రెండు రాష్ట్రాల్లో శనివారం పోలింగ్ జరగనుంది. పంజాబ్లోని 117 స్థానిలకు, గోవాలోని 40 నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. పంజాబ్లో 22,600 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కోటి 92 లక్షల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. గోవాలోని 1642 పోలింగ్ కేంద్రాల్లో 10 లక్షల 85వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
తాజా వార్తలు
- IPL 2026: DC పై పంజాబ్ ఘనవిజయం
- ఏపీలో సెగలు పుట్టిస్తున్న ఎండలు..
- నీతిఆయోగ్ నూతన వైస్ ఛైర్మన్ గా అశోక్ కుమార్
- ఎన్టీఆర్ లెజెండరీ అవార్డ్స్ పోస్టర్ను ఆవిష్కరించిన దగ్గుబాటి పురందేశ్వరి
- ఒమన్ లో 40 మంది అరెస్టు..!!
- యూఏఈలో పెట్రోల్ ధరలు పెరుగుతాయా? Dh4 మార్కును తాకుతాయా?
- కువైట్ ఎయిర్పోర్ట్ T5 నుండి డైరెక్ట్ ఫ్లైట్స్.. జజీరా ఎయిర్వేస్
- ఖతార్ లో కమ్యూనిటీ రన్నింగ్ సెషన్లు ప్రారంభం..!!
- సంస్కరణల దిశగా రిమోట్ వర్క్.. పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఆమోదం..!!
- సాక్ష్యంగా ఈమెయిల్.. BHD11,000 దావా కొట్టివేత..!!









