10న విడుదల 'ఇకసెలవు' సినిమా...
- February 02, 2017
ఖమ్మం : గ్రీన్సన్ ఇన్నోవేటివ్స్, జైహిత ఆర్ట్స్ సమర్పణలో నిర్మించిన 'ఇక సెలవ్' చిత్రం పదో తేదీన రెండు రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నట్టు ఆ చిత్ర నిర్మాత గన్నవరపు చంద్రశేఖర్ తెలిపారు. నగరంలోని ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... 'ఇక సెలవ్' చిత్రం ఖమ్మంలో 50 శాతం చిత్రీకరించారని, మిగిలిన భాగం హైదరాబాద్, వైజాగ్ నగరాల్లో చిత్రీకరించామని పేర్కొన్నారు. ఈ చిత్రం హీరోగా సాయి రవి, హీరోయిన్గా దీప్తి నటించినట్టు ఆయన తెలిపారు. ఈ చిత్రంలో ఎక్కువగా జిల్లాకు చెందిన ఆర్టిస్టులు ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో చిత్ర దర్శకుడు డి.
నాగరాజు, సహనిర్మాతలు రవి, పేర్యానాయక్, కళాకారులు కిరణ్, రంగరాజు, లాల్‌జాన్‌పాషా, రామారావు, సతీష్, రాజేశ్వరరావు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







