శ్రీవారి రూ. 300 దర్శన్ టికెట్ల బుకింగ్ ఇకపై సులభంగా...
- February 02, 2017
తిరుమల: ఈనెల 3వ తేదీ నుంచి తెలుగు రాష్ట్రాల్లో రూ. 300 టికెట్లను ఏపీటీ ఆన్లైన్ సెంటర్ల ద్వారా బుక్ చేసుకోవచ్చునని టీటీడీ ఈవో సాంబశివరావు ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి వెల్లడించారు. భక్తులు ప్రైవేటు ఇంటర్నెట్ సెంటర్లపై ఆధారపడకుండా సులువుగా, తక్కువ సొమ్ముతో ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను బుక్ చేసుకోవచ్చునని చెప్పారు. తెలుగు రాష్ట్రాలలో దాదాపు 8 వేల ఆన్లైన్ సెంటర్లు ఉన్నాయని, వీటితోపాటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో సైతం శాఖలు ఉన్నాయని ఆయన తెలిపారు. ఒక్కో టికెట్కు రూ.5 చొప్పున సర్వీసు ఛార్జ్ చెల్లించాల్సి ఉంటుందని సాంబశివరావు తెలిపారు.
తాజా వార్తలు
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!







