ఆంధ్రప్రదేశ్ కి భారీగా నిధుల మంజూరు

- February 02, 2017 , by Maagulf
ఆంధ్రప్రదేశ్ కి భారీగా నిధుల మంజూరు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అమృత్ పథకం కింద కేంద్రం భారీగా నిధులను మంజూరు చేసింది. అటల్‌ మిషన్‌ కింద రానున్న మూడేళ్లలో ఏపీలో రూ. 1,350 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఖర్చుపెట్టనుంది. కేంద్ర సాయంగా రూ.405 కోట్లు మంజూరు చేశారు. మంచినీటి సరఫరాకు రూ.863 కోట్లు, వరదనీటి నిర్వహణకు రూ.195 కోట్లు, వ్యర్థాల తొలగింపుకు రూ.261 కోట్లు, 32 నగరాల్లో మౌలిక సదుపాయాలకు అమృత్‌ పథకం కింద రూ. 2,890 కోట్లను కేంద్ర ప్రభుత్వం ఏపీకి కేటాయించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com