భయంభయం అమెరికాలోని ఎన్నారైల్లో...
- February 02, 2017
హైదరాబాద్: మెక్సికో గోడ, ముస్లిం బ్యాన్.. వంటి వివాదాస్పద నిర్ణయాలతో ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్.. హెచ్-1బీ వీసాలో మార్పులు చేస్తూ భారతీయ ఉద్యోగులకు నిద్ర కరువు చేశారు. హెచ్-1బీ వీసాపై అమెరికాకు వచ్చే విదేశీయుల కనీస వేతనం లక్షా 30 వేల డాలర్లు ఉండాలనీ, అంతకంటే తక్కువ వేతనం ఉన్న విదేశీయులను తొలగించి వారి స్థానంలో అమెరికన్లను నియమించాలనేది ప్రస్తుతం హెచ్-1బీ వీసాలో పేర్కొన్న మార్పులు. అమెరికా ప్రతినిధుల సభలో ఉన్న ఈ బిల్లు పాస్ అయితే ఎన్నారైలకు, హెచ్-1బీ వీసాపై వెళ్లిన వారిలో మెజారిటీ భారతీయులకు తిప్పలు తప్పవని విశ్లేషకులు చెబుతున్నారు. అమెరికాలో హెచ్-1బీ వీసాతో ఉన్న భారతీయులందరూ ప్రస్తుతం అయోమయ స్థితిలో ఉన్నారనడంలో అతిశయోక్తి లేదు.
తాజా వార్తలు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







