ఈద్-అల్-అధా సందర్భంగా బహ్రైన్ లో ముందే వేతనాల చెల్లింపు
- September 15, 2015
బహ్రైన్ లో ప్రభుత్వ ఉద్యోగులు,పింఛను దారులు తమ సెప్టెంబరు నెల వేతనాలను, పింఛనులను రానున్న సోమవారం నాడే, అంటే సెప్టెంబరు 21నే పొందనున్నారు! ఇందుకు అవసరమైన చర్యలను చేపట్టవలసినదిగా, ప్రధాన మంత్రి - హిజ్ రాయల్ హైనెస్ ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా సంబంధిత అధికారులకు నిన్న ఆదేశాలు జారీ చేశారు. తమ అవసరాలను, సంక్షేమాన్ని సదా కనిపెట్టుకునే అధినేత ఉదార వర్తనను అందరూ వేనోళ్ల పొగిడారు.
--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రైన్)
తాజా వార్తలు
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!







