రిఫ్ఫా లో జరిగిన అగ్ని ప్రమాదం నుండి ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారు ...
- February 03, 2017
మనామా: రిఫ్ఫా లో జరిగిన ఒక అగ్నిప్రమాదం నుండి ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారు సివిల్ రక్షణ దళం తెలిపిన వివరాల ప్రకారం ఒక భవనం నుంచి మంటలు వెలువడి క్షణాలలో వ్యాప్తి చెందినట్లు తెలిపారు. ప్రమాదం జరిగిన చోటుకు చేరుకొన్నపోలీసులు పరిస్థితిని చక్కదిద్దారని అంతర్గత వ్యవహారాల శాఖ ట్వీట్ చేశారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









