హైదరాబాద్ నగరంలో నైజీరియన్ యువకులు వీరంగం చేశారు...
- February 03, 2017
హైదరాబాద్: నగరంలో నైజీరియన్ యువకులు వీరంగం చేశారు. విధుల్లో ఉన్న పోలీసులపై తమ ప్రతాపం చూపించారు. నగర పోలీసులు పలుచోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా నగరంలోని జూబ్లీహిల్స్ ప్రాంతంలో విధుల్లో ఉన్న పోలీసులతో నైజీరియన్ యువకులు గొడవకు దిగారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో విధుల్లో ఉన్న పోలీసులను నెట్టేశారు. ఈ ఘటనతో నైజీరియన్ యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై న్యూసెన్స్ కేసు నమోదు చేశారు. మొత్తంగా ఈ తనిఖీల్లో పోలీసులు 60 వాహనాలను సీజ్ చేశారు.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







