నేపాలీయునికి మూడేళ్ళ జైలుశిక్ష దేశ బహిష్కరణ...
- February 03, 2017
దోహా : మాదక ద్రవ్యాల విక్రయిస్తున్న నేపాలీయునికి మూడేళ్ళ జైలుశిక్ష అనంతరం దేశ బహిష్కరణను ఆ నిందితునికి దోహా క్రిమినల్ కోర్ట్ విధించింది. అంతే కాక ఆ నిందితుని నేరానికి జరిమానా గా 200,000 క్యూ ఆర్ చెల్లించాలని ఆదేశించింది. ఆ వ్యక్తి తన వ్యక్తిగత వినియోగంకు మరియు వ్యాపారమునకు 5 కిలోల యాంఫేటమైన్ మాత్రలు కలిగి ఉన్నట్లు తేలింది. రహస్య మూలాల ప్రకారం ఆ వ్యక్తి దేశం లో అక్రమ మాదక ద్రవ్యాలను విక్రయిస్తున్నట్లు అధికారులు సమాచారం అందుకొని అతన్ని పెట్టుకొనేందుకు వాలా పన్నారు . దీని ప్రకారం, ఒక రహస్య పోలీసు 950 క్యూ ఆర్ వెచ్చించి నిందితుని వద్ద యాంఫేటమైన్ మాత్రలు కోసం అతడిని సంప్రదించారు. అదే సమయంలో పోలీసులు ఆకస్మికంగా ప్రతివాది పై దాడి చేసి అరెస్టు చేశారు. ఆ నిందుతుని ఇంటి వద్ద సోదాలు జరపగా మరింత పరిమాణంలో మాదక ద్రవ్యాలు దొరికినట్లు వెల్లడించింది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







