18 మంది మృతి మసాజ్ పార్లర్లో మంటలు..
- February 05, 2017
బీజింగ్, ఫిబ్రవరి 5: చైనాలో ఓ మసాజ్ పార్లర్లో అగ్నిప్రమాదం సంభవించింది. జీజియాంగ్ ప్రావిన్స్‌లో ఆదివారం జరిగిన ఈ దుర్ఘటనలో 18 మంది చనిపోగా.. ఇద్దరు గాయపడ్డారు. ఈ ప్రమాదానికి కారణాలు ఏమిటో తెలియరాలేదు. మంటలు వ్యాపించగానే.. పార్లర్ సిబ్బంది కిటికీల్లోంచి దూకేసినట్టు ప్రత్యక్షసాక్షులను ఉటంకిస్తూ మీడియా వెల్లడించింది.
తాజా వార్తలు
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు
- విదేశీ విద్యార్థులకు US కొత్త రూల్స్..!
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు.. కువైట్‌పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ఇరాన్ పై అమెరికా వరుసగా 10వ రాత్రి దాడులు..
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్







