100 మంది మృతి హిమపాతానికి...
- February 05, 2017
కాబుల్/పెషావర్/చండీగఢ్, ఫిబ్రవరి 5: ఉత్తర భారతం సహా ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్ దేశాలను భారీ హిమపాతం అతలాకుతలం చేస్తోంది. మంచు చరియలు విరుచుకు పడటంతో పలువురు మృత్యువాత పడుతున్నారు. ఆఫ్ఘన్‌లోని పలు ప్రాంతాల్లో మూడు రోజులుగా మంచు చరియలు విరిగి పడి వందమందికిపైగా చనిపోయారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. విరిగిపడిన మంచు చరియలతో పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. మధ్య, ఈశాన్య ప్రావిన్స్‌లలో రహదారులు మూసుకుపోయాయి. ఉత్తర పాకిస్థాన్‌లోని మారుమూల ప్రాంతాల్లోనూ దట్టమైన మంచుకింద ఇళ్లు కూరుకుపోయాయి. మరోవైపు జమ్ముకశ్మీర్‌లోని పలుప్రాంతాల్లోనూ రాబోయే 24గంటలపాటు భారీ మంచు కురుస్తుందని వాతావరణశాఖ హెచ్చరించింది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







