ఎలక్ట్రానిక్ వీసా పోర్టల్ కోసం సలహాల స్వీకరణ
- February 06, 2017
జెడ్డా: సౌదీ పాస్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్, కొత్త ఎలక్ట్రానిక్ పోర్టల్‌కి సంబంధించి సూచనలు, సలహాలు అందించాల్సిందిగా పౌరులు, నివాసితులను కోరింది. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పాస్‌పోర్ట్స్ సరికొత్తగా ఎలక్ట్రానిక్ పోర్టల్‌ని మలచనుంది. జునాద్రియాలో ఇటీవలే ఈ పోర్టల్ ఇంగ్లీషు మరియు అరబిక్ భాషల్లో రూపొందింది. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పాస్‌పోర్ట్స్‌కి సంబంధించిన సమాచారంపై నేషనల్ హెరిటేజ్ ఫెస్టివల్‌లో అభిప్రాయ సేకరణ కూడా జరిగింది. ఈ అభిప్రాయ సేకరణ ద్వారా మెరుగైన సౌకర్యాలు కల్పించడమే కాకుండా, కొన్ని అపరిష్కృత సమస్యలకు పరిష్కారం కూడా దొరికే అవకాశం ఉందని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పాస్‌పోర్ట్స్ అధికార ప్రతినిథి తలాల్ అల్ షలౌబ్ చెప్పారు. జర్నలిస్టులు కూడా ట్విట్టర్ అకౌంట్ ద్వారా సూచనలు, సలహాలు అందించవచ్చని తెలిపారాయన. లాంగ్వేజ్‌ని సెలక్ట్ చేసుకుని, ఫేస్‌బుక్ లేదా ట్విట్టర్ అకౌంట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుని, సలహాలు సూచనలు అందించవచ్చు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







