జెడ్డా స్పింగ్ ఫెస్టివల్ సరికొత్త రికార్డ్
- February 06, 2017
జెడ్డా: జెడ్డా స్ప్రింగ్ ఫెస్టివల్ 800,000 మందికి పైగా విజిటర్స్‌ని ఎట్రాక్ట్ చేసి సరికొత్త రికార్డుల్ని సృష్టించింది. జనవరి 26న ఈ ఫెస్టివల్ ప్రారంభమయ్యింది. ఫెస్టివల్ నిర్వాహకులు 2 మిలియన్ విజిటర్స్‌ని ఎట్రాక్ట్ చేయగలమని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నెల రోజులపాటు ఈ లాంగ్ ఫెస్టివల్ జరగనుంది. అసోసియేషన్ ఆఫ్ నైబర్‌హుడ్ సెంటర్స్ ఇన్ జెడ్డా ఏర్పాటు చేసిన ఈ ఫెస్టివల్ రెడ్ సీ మాల్ దగ్గరలో సందర్శకులను ఆకట్టుకుంటోంది. పబ్లిక్ రిలేషన్స్ డైరెక్టర్ రబీ బిన్ జఫార్ మాట్లాడుతూ, జెడ్డా స్ప్రింగ్ ఫెస్టివల్ 50,000 చదరపు మీటర్ల స్థలంలో, 400కి పైగా ఎగ్జిబిటర్స్‌తో ఏర్పాటయ్యిందన్నారు. ఫోక్ విలేజ్ జూ, అమ్యూజ్మెంట్ పార్క్, సంప్రదాయ టచ్ కోసం విజిటర్స్‌కి టెంట్స్ కూడా ఇక్కడ ప్రధాన ఆకర్షణలు. విజిటర్స్, స్ప్రింగ్ ఫెస్టివల్ అద్భుతంగా ఉందని అభిప్రాయపడుతున్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







