ఆల్కహాల్ అమ్మకం: ఆసియా వ్యక్తి అరెస్ట్
- February 06, 2017
మనామా: డైరెక్టర్ జనరల్ - ముహరాక్ గవర్నరేట్ పోలీస్, ఆసియాకి చెందిన ఓ వ్యక్తిని ఆల్కహాల్ విక్రయిస్తుండగా రెడ్ హ్యాండెడ్గా అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు. అతని ఇంటి నుంచి పలు ఐటమ్స్ స్వాధీనం చేసుకున్నారు. కేసుని పబ్లిక్ ప్రాసిక్యూటర్కి రిఫర్ చేయడంతోపాటు, చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటున్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







