షార్జా ఎయిర్‌పోర్ట్‌లో ఎమిరేట్స్ ట్రాన్స్పోర్ట్ కార్ రెంటల్
- February 06, 2017
ఎమిరేట్స్ ట్రాన్స్‌పోర్ట్‌కి చెందిన ఎమిరేట్స్ కార్ సెంటర్, షార్జా ఎయిర్‌పోర్ట్‌లో కార్ రెంటల్ కార్యాలయాన్ని ప్రారంభించింది. ఇటి ట్రాన్స్పోర్ట్ అండ్ రెంటల్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వలీద్ అల్మెహిరి మాట్లాడుతూ, దుబాయ్ మెరినాలోని కార్యాలయం మొదటిదనీ, ఇప్పుడు ప్రారంభిస్తున్నది రెండవదని చెప్పారు. దేశవ్యాప్తంగా ఇలాంటి కార్యాలయాల్ని పదికి పైగా ప్రారంభించాలన్నది తమ ఆలోచనగా అల్మెహైరి వివరించారు. సెంటర్ మేనేజర్ జాకోబ్ మాథ్యూ మాట్లాడుతూ, వినియోగదారులకు వేగవంతమైన, సమర్థవంతమైన సర్వీసుల్ని అందిస్తామని చెప్పారు. ఇ-మెయిల్ లేదా వాట్సాప్ ద్వారా బుకింగ్స్ చేసుకోవచ్చు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







