జనవరిలో 93 కన్స్యూమర్ లా ఉల్లంఘనలు
- February 06, 2017
మినిస్ట్రీ ఆఫ్ ఎకానమీ అండ్ కామర్స్ (ఎంఇసి) జనవరిలో 93 కన్స్యూమర్ వయొలేషన్స్ని గుర్తించినట్లు పేర్కొంది. కమర్షియల్ ఔట్లెట్స్పై నిర్వహించిన తనిఖీల్లో ఈ ఉల్లంఘనలు వెలుగు చూశాయి. నిర్ధారిత ధరలకంటే ఎక్కువ ధరలకు విక్రయించడం, ధరల వివరాల్ని పొందుపర్చకపోవడం, వస్తువుల వివరాల్ని తప్పుగా చూపడం వంటి ఉల్లంఘనలకుగాను చట్టపరంగా తగిన చర్యలుంటాయి. 5,000 ఖతారీ రియాల్స్ నుంచి 30,000 ఖతారీ రియాల్స్ వరకూ ఒక్కో ఉల్లంఘనకు జరీమానా విధిస్తారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







