జనవరిలో 93 కన్స్యూమర్‌ లా ఉల్లంఘనలు

- February 06, 2017 , by Maagulf
జనవరిలో 93 కన్స్యూమర్‌ లా ఉల్లంఘనలు

మినిస్ట్రీ ఆఫ్‌ ఎకానమీ అండ్‌ కామర్స్‌ (ఎంఇసి) జనవరిలో 93 కన్స్యూమర్‌ వయొలేషన్స్‌ని గుర్తించినట్లు పేర్కొంది. కమర్షియల్‌ ఔట్‌లెట్స్‌పై నిర్వహించిన తనిఖీల్లో ఈ ఉల్లంఘనలు వెలుగు చూశాయి. నిర్ధారిత ధరలకంటే ఎక్కువ ధరలకు విక్రయించడం, ధరల వివరాల్ని పొందుపర్చకపోవడం, వస్తువుల వివరాల్ని తప్పుగా చూపడం వంటి ఉల్లంఘనలకుగాను చట్టపరంగా తగిన చర్యలుంటాయి. 5,000 ఖతారీ రియాల్స్‌ నుంచి 30,000 ఖతారీ రియాల్స్‌ వరకూ ఒక్కో ఉల్లంఘనకు జరీమానా విధిస్తారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com