బీఎస్ఎన్ఎల్ బంపర్ ఆఫర్.!
- February 06, 2017
ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. కొత్త వినియోగదారులను ఆకర్షించడానికి కేవలం రూ.49కే అపరిమిత కాల్స్ సదుపాయం కల్పిస్తోంది. ల్యాండ్ లైన్ కస్టమర్లను పెంచుకోవడానికి 'ఎక్స్పిరియెన్స్ ఎల్ఎల్ 49' పేరిట కొత ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఈ ప్లాన్‌తో అన్ని నెట్‌వర్క్‌లకు అన్ని ఆదివారాల్లో 24 గంటల పాటు, మిగతా రోజుల్లో రాత్రి 9 నుంచి ఉదయం 7 వరకు నిరంతరాయంగా మాట్లాడుకోవచ్చు. ఇది ఫిక్స్‌డ్ నెల ఛార్జి అని, ఆరు నెలల పాటు దీనికి వ్యాలిడిటీ ఉంటుందని బీఎస్ఎన్ఎల్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఆఫర్‌తో పాటు బీఎస్ఎన్ఎల్ ప్రిపెయిడ్ సిమ్ కార్డు ఉచితంగా ఇస్తున్నట్లు వెల్లడించింది. కాగా, రెండు రోజుల క్రితం 3జీ 1జీబీ డేటా రూ.36కే అందిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు







