కాన్పూర్ రైలు ప్రమాదంతో సంబంధం ఉన్న ఐఎస్ఐ ఏజెంట్ అరెస్టు
- February 06, 2017
రైలు ప్రమాదాలతో సంబంధం ఉన్న ఒక ఐఎస్ఐ ఏజెంట్‌ను భారత్ నిఘా ఏజన్సీలు, నేపాల్ పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేశారు. భారత్‌లో జరిగిన పలు రైలు ప్రమాదాలకు కారకుడిగా భావిస్తున్న షంషోల్ హోడా అనే ఐఎస్ఐ ఏజెంట్‌ను అరెస్టు చేసినట్లు ఎన్ఐఏ వర్గాలు ప్రకటించాయి. ఆంధ్రప్రదేశ్, బీహార్, కాన్పూర్‌లో రైళ్లు పట్టాలు తప్పిన కేసుల్లో ఇతనిపై ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి.
తాజా వార్తలు
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు







