నంబర్ 1 ప్లేట్ కొనుగోలు చేసిన వ్యక్తిపై విచారణ
- February 08, 2017
అబూధాబీ : సమాజంలో గౌరవనీయమైన హోదా కోసం నెంబర్ ప్లేట్ ని అనేకమంది ప్రత్యర్థులను ఓడించి వేలంలో గెలిచి 1 డి హెచ్ మిలియన్లు చెల్లని చెక్కుని ఆవేశంగారాసేసిన ఓ వేలంపాటదారుడి పై విచారణ ప్రారంభించారు. అబూధాబీ కి చెందిన 1 నంబర్ ప్లేట్ కోసం జరిగిన ఒక వేలం పాటలో 31 మిలియన్ డి హెచ్ విలువ చేసే చెల్లని చెక్కుని జారీ చేసిన ఒక వ్యాపారవేత్త కేసులో విచారణ పురోగమించింది.అబూధాబీ క్రిమినల్ కోర్ట్ గత ఏడాది నవంబర్లో 32 ఏళ్ల ఎమిరేట్ వ్యాపారవేత్త ఎమిరేట్స్ పాలస్ హోటల్ లో జరిగిన అబూధాబీ 1 కారు లైసెన్స్ నెంబర్ ప్లేట్ వేలం వేలంలో ప్లేట్ కొనుగోలు చేశాడు. ఈ కేసుపై ఇరువురి వాదనలు విన్న కోర్టు మరింత విచారణ జరిపి భవిష్య తేదీలో తీర్పు ఇచ్చే నిమిత్తం వాయిదా చేయబడింది.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









