సానియా మీర్జాకు సమన్లు జారీ చేసిన సేవా పన్ను అధికారులు
- February 08, 2017
ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాకు సేవా పన్ను అధికారులు సమన్లు జారీ చేశారు. సేవా పన్నులు చెల్లింపులు సక్రమంగా లేనందున విచారణ నిమిత్తం ఈ నెల 16న స్వయంగా సానియా మీర్జాకాని, ఆమె ప్రతినిధి కాని తమ ఎదుట హాజరు కావాలని సేవా పన్ను అధికారి సురేష్‌కుమార్ ఆదేశించారు. రెడ్‌హిల్స్‌లోని సేవా పన్ను విభాగం అధికారులు ఈ నెల 6వ తేదీన ఆమెకు సమన్లు జారీ చేశారు. జూబ్లీహిల్స్‌లో నివాసం ఉంటున్న సానియా మీర్జాకు వీటిని అందచేశారు. 1994 ఆర్థిక చట్టం ప్రకారం తాము జారీ చేసిన సమన్లకు స్పందించి తగిన పత్రాలు ఇవ్వనట్లయితే చట్ట ప్రకారం తాము తీసుకునే చర్యలకు బాధ్యులవుతారని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ
- ప్రపంచంలోనే తొలి కమర్షియల్ U6GHz మొబైల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించిన e& UAE
- ఉగ్రవాద నిరోధంలో రాజీ లేదన్న భారత్..అమెరికాకు జైశంకర్ వార్నింగ్..!
- వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్‌లో హార్ట్ హెల్త్ అవేర్నెస్, CPR కార్యక్రమం
- మధ్య ఆసియాతో దక్షిణ భారతదేశ కనెక్టివిటీని మరింత బలోపేతం చేసిన జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్‌ను పునరుద్ధరించిన సౌదీ..!!
- ఒమన్‌లో క్రిస్టల్ మెత్ తో దొరికిన ఆసియన్స్..!!
- రాస్ అల్ ఖైమాలో అమ్మకానికి ‘హాంటెడ్ ప్యాలెస్’..!!
- కువైట్‌లో ప్రభుత్వ డిజిటల్ సేవలన్నీ ‘సహేల్’ యాప్‌లోకి..!!







