కువైట్ వాసికి కేటీఆర్ ఆపన్న హస్తం
- February 08, 2017
విదేశాలకు వలసవెళ్లి అక్కడ ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారిపట్ల మంత్రి కేటీఆర్ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. కువైట్‌లో కేసుల్లో ఇరుక్కొని జైలు జీతం గడుపుతున్న నిజామాబాద్ జిల్లా వాసి ప్రశాంత్‌కు మంత్రి కేటీఆర్ సాయం చేశారు. ప్రశాంత్ కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడని, అక్రమ కేసుల్లో ఇరుక్కొని జైలు జీవితం గడుపుతున్నాడని అతని కుటుంబ సభ్యులు కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన కేటీఆర్.. ప్రశాంత్‌ను హైదరాబాద్‌కు తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన జీఏడీ ఎన్ఆర్ఐ అధికారులు, కువైట్ అధికారులను సంప్రదించి ప్రశాంత్‌ను హైదరాబాద్‌కు తీసుకువచ్చారు.అనంతరం ప్రశాంత్‌ను నిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు.
తాజా వార్తలు
- డ్రైవింగ్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యారా? ఎక్కడ తప్పు చేశారో చూపించనున్న దుబాయ్ స్మార్ట్ సిస్టమ్..!!
- గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో మెరిసిన ఒమన్..!!
- బహ్రెయిన్‌లో మిగిలిపోయిన ఆహారం ఏం అవుతోంది?
- ఖతార్–భారత్ వాణిజ్య, పెట్టుబడి సంబంధాలపై కీలక చర్చ..!!
- జలమార్గాలపై బలవంతపు చర్యలను వ్యతిరేకించిన సౌదీ అరేబియా..!!
- జహ్రా PACI శాఖలో సేవలు నిలిపివేత..!!
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ
- ప్రపంచంలోనే తొలి కమర్షియల్ U6GHz మొబైల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించిన e& UAE
- ఉగ్రవాద నిరోధంలో రాజీ లేదన్న భారత్..అమెరికాకు జైశంకర్ వార్నింగ్..!







