భారీగా తగ్గిన పసిడి ధర
- February 10, 2017
కొన్ని రోజుల నుంచి పెరుగుతూ ,తగ్గుతూ దిగుతూ ఈ రోజు భారీగా పతనమైంది. ఈ రోజు గోల్డ్ రేటు చూసుకుంటే 3వారాల క్రితం ఉన్న రేటుకు దిగజారింది. దేశ రాజధానిలో ఢిల్లీలో రూ.400 తగ్గింది. అక్కడ 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర 29,500గా నమోదైంది. ఆభరణాల తయారీదారుల నుంచి కొనుగోళ్లు తగ్గిపోవడమే ఈ పరిస్థితికి కారణమని విశ్లేషకులు తెలిపారు. కాగా వెండి ధర కూడా బంగారం బాటలోనే పయనిస్తూ కిలోకి రూ.490 తగ్గింది. ప్రస్తుతం వెండి ధర రూ.42,250గా ఉంది.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









