భారీగా తగ్గిన పసిడి ధర

- February 10, 2017 , by Maagulf
భారీగా తగ్గిన పసిడి ధర

కొన్ని రోజుల నుంచి పెరుగుతూ ,తగ్గుతూ  దిగుతూ ఈ రోజు భారీగా పతనమైంది. ఈ రోజు గోల్డ్ రేటు చూసుకుంటే  3వారాల క్రితం ఉన్న రేటుకు దిగ‌జారింది. దేశ రాజధానిలో ఢిల్లీలో రూ.400 తగ్గింది. అక్క‌డ 10 గ్రాముల స్వ‌చ్ఛ‌మైన బంగారం ధ‌ర 29,500గా న‌మోదైంది. ఆభ‌ర‌ణాల త‌యారీదారుల నుంచి కొనుగోళ్లు త‌గ్గిపోవ‌డమే ఈ ప‌రిస్థితికి కార‌ణ‌మ‌ని విశ్లేష‌కులు తెలిపారు. కాగా వెండి ధర కూడా బంగారం బాట‌లోనే ప‌య‌నిస్తూ కిలోకి రూ.490 తగ్గింది. ప్ర‌స్తుతం వెండి ధ‌ర‌ రూ.42,250గా ఉంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com