'స్నాక్ విత్ డోరిటోస్'
- April 20, 2015పిల్లలకు సాయంత్రం కాస్త వెరైటీ గా ఏదన్నా ట్రై చేద్దామా? ఇదిగో 'స్నాక్ విత్ డోరిటోస్'
కావలసిన పదార్ధాలు:
- డోరిటోస్ చిప్స్ - 1 ప్యాకెట్ (మేకు ఇష్టమైన ఫ్లేవర్)
- ఉడికించిన బీన్స్ - 1 కప్పు (మార్కెట్ లో రెడీగా దొరుకుతాయి)
- టమాటో - 1 (సన్నగా తరిగి పెట్టుకోవాలి)
- కాప్సికమ్ - 1 (సన్నగా తరిగి పెట్టుకోవాలి)
- ఉల్లిపాయ - 1 (సన్నగా తరిగి పెట్టుకోవాలి)
- చీస్ తురుము - 1/2 కప్పు
చేయు విధానం:
- ముందుగా ఒక వెడల్పాటి ప్లేట్ లో చిప్స్ ను పరచండి. ఈ ప్లేట్ అవెన్ లో పెట్తేదయి ఉండాలి.
- ఈ చిప్స్ మీద టమాటో, ఉల్లిపాయ, కాప్సికం, చీస్ తురుము వేసి మైక్రో వేవ్ లో 1 నిమిషం పాటు లేక చీస్ కరిగేవరకు పెట్టి వెంటనే తీసి సర్వ్ చేసుకోవాలి.
- అంతే ఎంతో సులువైన మరియు ఆరోగ్యమైన స్నాక్ రెడీ!
---- వి. జానకి జ్యోతి, ఒమాన్.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









