పోస్టాఫీసుల్లో ట్రాఫిక్ జరీమానాల చెల్లింపు...
- February 13, 2017
పోస్ట్ ఆఫీసుల్లో ట్రాఫిక్ జరీమానాల చెల్లింపు సేవల్ని ప్రారంభిస్తున్నారు. దుబాయ్ పోలీస్ మరియు, వాల్ స్ట్రీట్ ఎక్స్ఛేంజ్ (ఇపిజి) మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా దుబాయ్ పోలీసులు జారీ చేసే ట్రాఫిక్ జరీమానాల చెల్లింపును పోస్ట్ ఆఫీసుల్లో చేయడానికి వీలు కుదిరింది. పోస్టల్ నెట్ వర్క్ ద్వారా ఒకే గొడుగు కిందకి అనేక సేవల్ని తీసుకొచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో ఇది కూడా ఓ భాగమని ఎమిరేట్స్ పోస్ట్ గ్రూప్ యాక్టింగ్ సిఇఓ అబ్దుల్లా మొహమ్మద్ అలాష్రామ్ చెప్పారు. వాల్ స్ట్రీట్ ఎక్స్ఛేంజ్ యాక్టింగ్ మేనేజర్ సుల్తాన్ అల్ మహమౌద్ మాట్లాడుతూ, ఈ ఒప్పందంలో తామూ భాగమైనందుకు ఆనందంగా ఉందని చెప్పారు. వాల్ స్ట్రీట్ ఎక్స్ఛేంజ్, ఎమిరేట్స్ పోస్ట్ గ్రూప్ సంయుక్తంగా పలు ఫైనాన్షియల్, పోస్టల్ సర్వీసుల్ని ఒకే గొడుగు కింద నిర్వహిస్తున్నాయని తెలిపారాయన.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









