ఒమాన్‌లో కార్మిక చట్టాన్ని అతిక్రమించిన 320 మందిని పట్టుకున్న మానవ వనరుల శాఖ
- September 18, 2015
మానవ వనరుల శాఖ వారి ఉమ్మడి తనిఖీ బృందాలు - సెప్టెంబరు 4 నుండి 10 వరకు కార్మిక చట్టాలను అతిక్రమించిన వారిలో - 243 వాణిజ్య పనివారు, 48 వ్యవసాయ పనివారు, 29 గృహసoబంధ పనివారు, మొత్తం 320 మంది అని తెలియవచ్చింది. వీరు పట్టుకున్న 316 మందిలో 110 మంది పరా రీలో ఉన్నవారు కాగా, 168 మంది స్ట్రేయ్ వర్కర్లు, మిగిలిన 38 మంది వివిధ రకాలుగా చట్టాన్ని ఉల్లంఘించిన వారని చెప్పారు. మరల, వీరిలో అత్యధికంగా అంటే 102 మంది మస్కట్ గవర్నరేట్ కు చెందిన వారు కాగా, అల్ దాఖిలియా గవర్నరేట్ కు చెందిన వారు 59 మంది. వీరిపై సంబంధిత శాఖ అధికారులు న్యాయ విచారణ చేపట్టారు.
--నూనె లెనిన్ కుమార్(ఒమాన్)
తాజా వార్తలు
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!







