ఖతార్ త్వరలో హానికరమైన సరుకులపై పన్ను విధించే యోచన
- February 16, 2017
బుధవారం జరిగిన క్రమం తప్పని వారాంతపు సమావేశంలో కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకొన్నారు. ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం కలిగిస్తున్నఅంశాలు, నిర్దిష్ట వస్తువుల మీద ఎంపిక చేయబడిన ఒక పన్ను ను విధించేలా ఒక డ్రాఫ్ట్ చట్టంకు ఆమోదం తెలిపారు. ప్రధాని, హోంమంత్రి హెచ్ ఇ షేక్ అబ్దుల్లా బిన్ నాసర్ బిన్ ఖలీఫాఅల్ థానీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాబోయే పన్నులు, డ్రాఫ్ట్ చట్టంతో సహా చర్చ జరిగిన తర్వాత తీసుకోబోయే చర్యలను సమీక్షించిన తరువాత పలు నిర్ణయాలు ప్రకటించారు.బహెరిన్ కింగ్డమ్ ఇటీవల నిర్వహించిన 37 వ సెషన్ లో జారీ జీసీసీ సుప్రీం కౌన్సిల్ నిర్ణయం ప్రకారం సెలెక్టివ్ పన్నుపై జీసీసీ ఏకీకృత ఒప్పందానికి అనుగుణంగా ముసాయిదాపై చట్టం తయారుచేసింది. దీని ప్రకారం ఎంపిక పన్ను మానవ ఆరోగ్యం మరియు పర్యావరణానికి ఎలాంటి హాని కల్గించే వస్తువుల మీద విధించబడుతుంది, అలాగే విలాస వస్తువులపై దేశీయంగా ఉత్పత్తి లేదా దిగుమతి కాబడిన వస్తువులపై ఈ చట్టం ప్రకారం పన్ను రేట్లు అనుగుణంగా విధించబడతాయని తెలుస్తుంది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







