పాక్‌లోని ప్రార్థనా మందిరంలో పేలుడు..
- February 16, 2017
పాకిస్థాన్‌లోని సెహ్వాన్‌లో ఓ ప్రార్థనా మందిరంలో భారీ బాంబుపేలుడు సంభవించింది. లాల్ షాబాజ్ ఖలందర్ సూఫీ ప్రార్థనా మందిరం ఆవరణలో జరిగిన ఈ పేలుడులో 12 మంది దుర్మరణం పాలయ్యారు. మరో వందమంది తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు దాటికి మృతదేహాలు చెల్లాచెదురుగా పడ్డాయి. మందిర పరిసరాలు రక్తసిక్తమయ్యాయి. భక్తులు భయంతో పరుగులు తీశారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలిస్తున్నారు.
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









