మరో సంచలనాత్మక చిత్రంతో రానున్న రాంగోపాల్ వర్మ
- February 17, 2017
తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత, ఆమె నెచ్చెలి శశికళల జీవితాల ఆధారంగా 'శశికళ' టైటిల్‌తో సినిమాను తెరకెక్కిస్తానని దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజగా ఆయన దీనికి సంబధించి అప్డేట్స్ ఇచ్చారు వర్మ జయలలిత, శశికళల మధ్య ఉన్న బంధం గురించి తెలుసుకుని ఆశ్చర్యపోయిని అంటున్నాడు వర్మ.
జయలలిత ఆత్మ శశికళ ఉన్న జైలుగదిలోకి వస్తుందన్న గట్టి ఫీలింగ్ నాకుందని, జయలలిత, శశికళ బంధం వెనుక ఉన్న నిజాల గురించి పొయెస్ గార్డెన్‌లో పనిచేసిన కొంతమంది నాకు చెప్పిన విషయాలు నిర్ఘాంతపరిచాయని, వాటన్నింటిని నా సినిమాలో చూపిస్తా. పళనిస్వామికి మెజారిటీ ఎమ్మెల్యేలు మద్దతు తెలపడానికి కారణం..వాళ్లని శశికళ తాలూకు మన్నార్‌గుడి మాఫియా నుంచి ఎంపిక చేసుకోవడమేనని వారు చెప్పారని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు వర్మ.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







