ఖతార్ 2022 స్టేడియంలో మాడ్యులర్ సీటింగ్ ఏర్పాటు
- February 18, 2017
తొలి మాడ్యులర్ సీటింగ్ ఎలిమెంట్స్‌ని అల్ ఖోర్ సిటీలోని అల్ బాయెట్ స్టేడియంలో ఏర్పాటు చేస్తున్నారు. ఖతార్ 2022 వరల్డ్ కప్ టోర్నమెంట్ కోసం ఈ స్టేడియం ముస్తాబవుతోంది. గ్రౌండ్ లెవల్ నుంచి 39 మీటర్ల ఎత్తులోనూ అల్ బాయెట్ స్టేడియం స్టాండ్స్ స్పష్టంగా కన్పిస్తున్నాయని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 2022 ఫిఫా వరల్డ్ కప్ సెమీ ఫైనల్స్ ఈ స్టేడియంలో జరుగుతాయి. 60,000 మంది వీక్షించేలా ఈ స్టేడియంని డిజైన్ చేయడం జరిగింది. సంప్రదాయ అరేబియన్ టెంట్ పద్ధతిలో దీన్ని నిర్మించారు. తొలి దఫాలో 2,500 సీట్లను నార్త్ స్టేడియంలో ఏర్పాటు చేస్తున్నారు. అత్యాధునిక సౌకర్యాలతో, అత్యంత సుందరంగా స్టేడియం నిర్మితమవుతున్నట్లు అల్ బాయెట్ స్టేడియం ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ నాజర్ అల్ హజెరి చెప్పారు.
తాజా వార్తలు
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ తొలి ఫోన్ సంభాషణ
- విజయవాడ మురుగునీటి నిర్వహణ ప్రాజెక్టుపై లోక్‌సభలో ఎంపీ బాలశౌరి ప్రశ్న
- మహిళలకు గుడ్ న్యూస్: త్వరలో ప్రత్యేక వెబ్సైట్
- హైదరాబాద్‌లో నెట్‌ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ ను గ్రాండ్ గా లాంచ్ చేసిన సీఎం రేవంత్
- విదేశాల్లో ఉన్న ప్రవాసులకు గుడ్ న్యూస్...
- అరుదైన రికార్డు సాధించిన వైజాగ్ పోర్టు
- యుద్ధం వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం ఇస్తాం: మోజ్తాబా ఖమేనీ
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో మెడికవర్ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్
- మహిళా భద్రత కోసం తెలంగాణ పోలీస్ చర్యలు అభినందనీయం: జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ విజయ
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్









