మాదక ద్రవ్యాల పెండింగ్ కేసులో తగ్గిన జైలుశిక్ష

- February 19, 2017 , by Maagulf
మాదక ద్రవ్యాల పెండింగ్ కేసులో తగ్గిన జైలుశిక్ష

మనామా:30,000 బి డి కంటే ఎక్కువ విలువైన గంజాయి మరియు 500 మాదక ద్రవ్య మాత్రలను బంగ్లాదేశీ వ్యక్తి అక్రమ రవాణాకు పాల్పడినట్లు నేరారోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో జీవిత ఖైదులో 10 సంవత్సరాల శిక్ష కుదించబడింది. అయితే కోర్టు నిందితునికి 5000 బిడి జరిమానాని  సుప్రీం అప్పీల్స్ న్యాయస్థానం ధృవీకరించింది పోలీసు అధికారులు కింగ్డమ్ వెలుపల నుండి, అతని పేరుతో వచ్చిన మోటారుబైకుల విడి భాగాలతో పాటు మాదక ద్రాయాల ప్యాకేజీలు, మాత్రలు కనుగొన్న తర్వాత ఆ నిందితుడిని అరెస్టు చేశారు.ముద్దాయికి బహరేన్ లో మాదక ద్రవ్యాల పంపిణీదారుడని న్యాయవాదులు చెప్పారు. ఆ వ్యక్తికి 25 సంవత్సరాల జైలుశిక్ష సమానం ఆ తర్వాత ప్రతివాదిని  బహరేన్ నుండి బహిష్కరించనున్నారు..

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com