విడాకుల అనంతరం మళ్ళీ ప్రేమలో పడ్డ మాజీ హీరోయిన్
- February 21, 2017
సినీ నటీనటుల ప్రేమ, పెళ్లి విడిపోవడం సర్వసాధారణం అయిపోయాయి.. ప్రేమించుకొని పెళ్లి చేసుకొన్నారు అనుకొనేలోగా.... మళ్ళీ విడాకుల కోసం కోర్టు కు ఎక్కారు అని వార్త వినిపిస్తూనే ఉన్నది.. కానీ విడాకుల తీసుకొన్న జంటలు మళ్ళీ వెంటనే మరొకరితో ప్రేమాయణం సాగిస్తున్నారు.. తాజాగా విడాకులు తీసుకొని మళ్ళీ ప్రేమాయణం సాగిస్తున్న భామగా కరిష్మా కపూర్ అంటూ బీ టౌన్ లో టాక్ వినిపిస్తోంది. వివరాల్లోకి వెళ్తే...
కరిష్మా కపూర్ తన భర్త సంజయ్ కపూర్ కు మధ్య విభేదాలు అంటూ విడాకులు గత ఏడాది తీసుకొన్నారు.. కరిష్మాకు ఇద్దరు కూతుళ్ళు కూడా ఉన్నారు.. కొంత కాలం ఒంతిరిగా జీవితం గడిపిన కరిష్మా గత కొద్ది కాలంగా సందీప్ తోష్నివాల్ అనే వ్యక్తి తో సన్నిహితంగా ఉంటుంది అని టాక్... సందీప్ ని కరిష్మా తన ఇంటిలో ఏ వేడుక జరిగినా ఆహ్వానించడం.. అతి చనువుగా మెలగడంతో వీరిద్దరి మద్య ప్రేమాయణం సాగుతుంది అని బీ టౌన్ జనాల గుసగుసలు.. కాగా వీరి రిలేషన్ ప్రేమ తో సరా... లేక పెళ్ళికి బాట వేస్తుందో చూడాలి మరి అంటున్నారు
తాజా వార్తలు
- అక్టోబర్ నెలకు UAE ఇంధన ధరలు ప్రకటింపు
- ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కల్కి భగవాన్ మృతి
- డ్రైవింగ్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యారా? ఎక్కడ తప్పు చేశారో చూపించనున్న దుబాయ్ స్మార్ట్ సిస్టమ్..!!
- గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో మెరిసిన ఒమన్..!!
- బహ్రెయిన్‌లో మిగిలిపోయిన ఆహారం ఏం అవుతోంది?
- ఖతార్–భారత్ వాణిజ్య, పెట్టుబడి సంబంధాలపై కీలక చర్చ..!!
- జలమార్గాలపై బలవంతపు చర్యలను వ్యతిరేకించిన సౌదీ అరేబియా..!!
- జహ్రా PACI శాఖలో సేవలు నిలిపివేత..!!
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ







