మెల్బోర్న్లో కూలిన చార్టర్డ్ విమానం
- February 20, 2017
ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నగరంలో ఓ చార్టర్డ్ విమానం కూలిన ఘటనలో ఐదుగురు మృతిచెందారు. మెల్బోర్న్లోని ఎస్సెన్డమ్ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన ఓ చార్టర్డ్ విమానం కొద్ది నిమిషాల వ్యవధిలోనే షాపింగ్ కాంప్లెక్స్‌పై కుప్పకూలింది. విమానం కూలిన సమయంలో ఆ షాపింగ్ కాంప్లెక్స్ మూసి ఉండటంతో భారీ నష్టం ముప్పు తప్పిందని విక్టోరియా పోలీసులు తెలిపారు. మూడు దశాబ్దాలుగా ఇలాంటి ప్రమాదం జరగలేదని స్థానికులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







