కొత్త ధ్వంధ్వ మార్గం ప్రారంభం
- February 22, 2017
మస్కట్:మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయం రోడ్ నుంచి మస్కట్ ఎక్స్ ప్రెస్ మార్గాన్ని కలిపే ఒక కొత్త ధ్వంధ్వ మార్గంను మస్కట్ మున్సిపాలిటీ త్వరలో ప్రారంబించనున్నట్లు ప్రకటించింది. కొత్త ధ్వంధ్వ మార్గం పలు సిగ్నల్ క్రాసింగ్ లతో మరియు మూడు కూడళ్లతో ఈ కొత్త రహదారి 4.7 కిలోమీటర్ల నిడివితో కొనసాగే ఈ మార్గం మస్కట్ ఎక్స్ ప్రెస్ దారి కారణంగా ట్రాఫిక్ ఎంతో మెరుగుపడటమే కాక సులభంగా ప్రయాణం చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. ఘాలఇండస్ట్రియల్ ఏరియా మరియు అల్ ఇర్ఫాన్ ప్రాంతంకు అనుసంధానం చేయబడుతుంది.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్‌ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









