దోహాలో తెల్లవారుజామున పెద్ద పేలుడు శబ్దం విన్న నివాసితులు
- February 22, 2017
దోహా : ఒక భారీ శబ్దం దోహా నివాసితులు మంగళవారం కలవరానికి గురిచేసింది. భూకంపం అని కొందరు ..బాంబు పేలుడని మరి కొందరు ఒకరికొకరు చెప్పుకొంటున్నారు. ఉదయం 8:35 సమయంలో ఈ విస్ఫోటనం గురించి వినడంతో భయకంపితులైన పలువురు సామాజిక మీడియా లో తాము విన్న పెద్ద చప్పుడు గురించి రకరకాలుగా అభివర్ణిస్తూ పేస్ బుక్ లో పోస్ట్లులు పెట్టి మరీ అదేమై ఉంటుందని పలు కామెంట్లు చేస్తూ చర్చిస్తున్నారు. ఫేస్బుక్ లో ఆన్లైన్ సమూహంలో వినియోగదారులలో ఒకరైన ఒకటి, సాణేష్ చెంబకత్ తన అనుభవాన్ని పంచుకొంటూ తాను అది ఒక భూకంపంగా భావిస్తున్నానని తెలిపారు. ఫేస్బుక్ ఉపయోగించే మరొక వ్యక్తి దాన బారాక్ట్ వాఖ్యానిస్తూ అల్ వ్వాబ్ ప్రాంతంలో ఒక పెద్ద పేలుడు శబ్దం తానూ విన్నట్లు పేర్కొన్నాడు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..







