రూ.49లకే బీఎస్‌ఎన్‌ఎల్ ల్యాండ్ లైన్
- February 23, 2017
రూ.49లకే బీఎస్‌ఎన్‌ఎల్ ల్యాండ్ లైన్
రూ.243కి అన్‌లిమిటెడ్ బ్రాడ్‌బాండ్
టెలిఫోన్ రంగంలో నెలకొంటున్న పోటీ నేపథ్యంలో బీఎస్‌ఎన్‌ఎల్ సంస్థ అరుదైన అవకాశాన్ని ప్రకటించినట్లు ఎస్‌డీఈ ప్రకాష్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా గురువారం ఆయన మాట్లాడుతూ రూ.49లకే బీఎస్‌ఎన్‌ఎల్ ల్యాండ్‌లైన్ అందిస్తున్నామన్నారు.రూ.243లకు బీఎస్‌ఎన్‌ఎల్ అన్ లిమిటెడ్ బ్రాండ్ బాండ్ సౌకర్యాన్ని కల్పిస్తున్నామన్నారు. మార్చి 31వతేదీ వరకు ఏ విధమైన రిజిస్ట్రేషన్ చార్టీలు ఉండవని, ఈ అవకాశాన్ని ప్రజలంతా అందిపుచ్చుకోవాలన్నారు. బీఎస్‌ఎన్‌ఎల్ వినియోగదారులకు ప్రతి రోజు రాత్రి 9 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు ఉచితంగా మాట్లాడుకునే అవకాశం ఇప్పటికే కల్పించగా, ప్రతి నెలలో వచ్చే అన్ని ఆదివారాలు పూర్తి ఉచితం చేశామన్నారు.
సమావేశంలో జేటీవో సువర్ణ వర్మ, రాజానగరం జేఈ శరత్ పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









