టీజర్ వచ్చేసింది - 'దువ్వాడ జగన్నాథమ్'
- February 23, 2017
బన్నీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. 'సరైనోడు' వంటి సూపర్ హిట్ సినిమా తర్వాత బన్నీ చేస్తున్న చిత్రం 'డీజే.. దువ్వాగ జగన్నాథమ్'. మహాశివరాత్రి కానుకగా ఈ సినిమా టీజర్‌ను చిత్ర బృందం కొద్దిసేపటి క్రితం విడుదల చేసింది. ఈ సినిమాలో బన్నీ బ్రాహ్మణుడి పాత్ర చేస్తున్నాడు. టీజర్లో బన్నీ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటోంది. హీరోయిన్ పూజా హెగ్దే దీనికి మరింత అందాన్ని తెచ్చిందంటున్నారు సినీ జనాలు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ టీజర్ చూసేయండి. శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి స్టైలిష్ డైరెక్టర్ హరీశ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు.ఇందులో బన్నీ సరసన పూజా హెగ్దే నటిస్తోండగా, దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
తాజా వార్తలు
- జ్ఞానేశ్ కుమార్ పై రాహుల్ గాంధీ ఫైర్
- ఢిల్లీలో అక్టోబర్ 17న శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవి పూజ
- డాలస్ లో మహత్మాగాంధీ మెమోరియల్ వద్ద ఘనంగా 157వ గాంధీ జయంతి వేడుకలు
- దుబాయ్‌లో ప్రతిభావంతులైన ఉపాధ్యాయులకు గోల్డెన్ వీసాలు
- ముగ్గురు శాస్త్రవేత్తలకు 2026 నోబెల్ వైద్య శాస్త్ర పురస్కారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్ ధైర్యాన్ని ప్రశంసించిన బీజేపీ నేత కౌసర్ జహాన్
- పోలీస్ అమరవీరుల దినోత్సవానికి సిద్ధమవుతున్న గోషామహల్ స్టేడియం
- నదిలో రెండు పడవలు ఢీ..30 మంది మృతి
- భారత్–యూఏఈ ఆర్థిక సంబంధాల బలోపేతం పై చర్చలు
- సౌదీలో ఐస్‌క్రీమ్ షాపులకు కొత్త నిబంధనలు..!!







